IPL 2021 Auction : “My mom had suggested me to become a fast bowler , but I ended up listening to my dad ♂️♂️ . My mom always had the vision in the house, it’s pretty obvious now , isn’t it ,” wrote Dinesh Karthik.
#IPL2021Auction
#DineshKarthik
#KolkaraKnightRiders
#MumbaiIndians
#IPL2021
#ChennaiSuperKings
#KingDhoni
#ArjunTendulkar
#RoyalChallengersBangalore
#RCB
#ViratKohli
#KingsXIPunjab
#PunjabKings
#CSK
#MSDhoni
#RohitSharma
#KLRahul
#SteveSmith
#DelhiCapitals
#Cricket
#TeamIndia
అంచనాలకు అందని రీతిలో సాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్ వేలం అనూహ్య జాక్‌పాట్‌లు.. అంతకుమించిన షాక్‌లతో ముగిసింది. ఈ వేలంలో ఫ్రాంచైజీలన్నీ ఫాస్ట్ బౌలర్లు, ఆల్‌రౌండర్ల వైపు మొగ్గు చూపాయి. దీంతో వారికి భారీ ధర పలికింది. పేసర్లు క్రిస్ మోరీస్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.16.25 కోట్లు రికార్డు ధరకు కొనుగోలు చేయగా.. జై రిచర్డ్‌సన్‌ను పంజాబ్ కింగ్స్ రూ.14 కోట్లకు తీసుకుంది.